James Anderson: క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. జేమ్స్ ఆండర్సన్ రిటైర్మెంట్!
ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మెట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వెస్టిండీస్ తో లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్ తన చివరిదని తెలిపాడు. 20 ఏళ్లుగా తన దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు.