Latest News In Telugu Republic Day 2024: ఆ గ్రామాల్లో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అనే ప్రాంతంలో 9 మారుమూల్లో తీవ్రవాదం ప్రభావం కారణంగా 1947 నుంచి ఇంతవరకు ఒక్కసారిగా కూడా జాతీయ జెండా రెపరెపలాడలేదు. ఇప్పుడు తీవ్రవాద ప్రమాదం తగ్గిన నేపథ్యంలో మొదటిసారిగా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. By B Aravind 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Republic Day 2024: నియంతృత్వ ధోరణితో వెళ్తే తెలంగాణ సమాజం సహించదు: గవర్నర్ తమిళిసై గడిచిన పదేళ్లో రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించారని గవర్నర్ తమిళిసై అన్నారు. నియంతృత్వ ధోరణితో వెళ్తే తెలంగాణ సమాజం సహించదని.. ప్రజా తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడారు. రిపబ్లిక్ డే లో భాగంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆమె జెండా ఆవిష్కరించారు. By B Aravind 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Republic Day: జాతీయ జెండాను ఎగరవేయడానికి..ఆవిష్కరించడానికి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసా! భారతదేశంలో గణతంత్ర దినోత్సవం, యు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత జెండా ఎగురవేయడం జరుగుతుంది. కానీ 'జెండా ఎగురవేయడం', 'జెండా ఆవిష్కరణ' అనే పదాలు సాధారణంగా వింటూ ఉంటాం . కానీ ఈ రెండు పదాలు కూడా జాతీయ జెండాను ప్రదర్శించడంలో విభిన్న పద్ధతులను సూచిస్తాయి. By Bhavana 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Republic Day 2024: ఆగస్టు 15 - జనవరి 26 జెండా ఎగురవేయడంలో ఈ తేడా గమనించారా? ఆగస్టు 15, జనవరి 26 రెండు రోజులు జెండా ఎగురవేస్తారనే సంగతి తెలిసిందే. కానీ, జెండా ఎగురవేసే విధానంలో మాత్రం తేడా ఉంటుంది. ఆగస్టు 15న జెండా పైకి జరిపి, తరువాత ఎగురవేస్తారు. జనవరి 26న అప్పటికే పైకి కట్టి ఉన్న జెండాను ఎగురవేస్తారు. By KVD Varma 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Republic Day : రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్న ఢిల్లీ మహిళా పోలీసు దళం..!! చరిత్రలో తొలిసారిగా ఢిల్లీ పోలీసుల మహిళా దళం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటోంది. ఈ స్క్వాడ్‌కు మహిళా ఐపీఎస్ శ్వేతా సుగతన్ నాయకత్వం వహిస్తున్నారు. By Bhoomi 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Republic Day 2024: గణతంత్ర దినోత్సవం.. 14 వేల మంది పోలీసులు మోహరింపు రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్న వేళ.. ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించే కర్తవ్యపథ్ పరిసరాల్లో 14 వేల మంది పోలీసులు మోహరించారు. అయితే ఈ కార్యక్రమానికి దాదాపు 77 వేల మంది అతిథులు వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు చెప్పారు. By B Aravind 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Republic Day 2024: కాగితపు జెండాల పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ .. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు !! 75వ గణతంత్ర దినోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న నేపద్యంలో జాతీయ జెండా వినియోగానికి సంబంధించి కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది.వేడుకల అనంతరం పేపర్ జెండాను కిందపడేసి అగౌరవ పరచవద్దని రాష్ట్రాలకు లేఖ రాసింది. By Nedunuri Srinivas 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Republic day:రిపబ్లిక్ డే పరేడ్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వచ్చే ఏడాది జనవర్ 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంబచ్ అధ్యక్షుడు మాక్కాన్ విశిష్ట అతిధిగా రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటన క్యాన్పిల్ అవడంతో ఫ్రాన్ అధ్యక్షుడిని భారతదేశ ప్రభుత్వం ఆహ్వానించింది. By Manogna alamuru 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn