Trump: ట్రంప్‌ను మైక్‌తో కొట్టిన రిపోర్టర్.. వీడియో వైరల్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ట్రంప్‌ను ప్రశ్నలు అడుగుతుండగా ఓ రిపోర్టర్ చేతిలో ఉన్న మైక్ ఆయన ముఖానికి తగిలింది. దీంతో ట్రంప్ ఆ రిపోర్టర్ వైపు సీరియస్‌గా చూశారు.