Jio Star: జియో స్టార్లో కొనసాగుతున్న లేఆఫ్స్.. దాదాపు 1100పై వేటు!
జియో స్టార్ కంపెనీ 1100 మందిపై వేటు విధించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులపై గత నెల ప్రారంభమైన ఈ వేటు జూన్ వరకు కొనసాగనున్నట్లు సమాచారం. వేటు విధించిన వారిలో కొందరికి మూడు నెలల నోటీస్ పీరియడ్ ఇవ్వగా, మరికొందరికి ఆరు లేదా 12 నెలల వేతనాన్ని అందిస్తోంది.