IND vs NZ : ఫైనల్లో టీమిండియా గెలవకూడదు.. అశ్విన్ కీలక కామెంట్స్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో భారత్ టాస్ గెలవకూడదని మాజీ స్పిన్నర్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. గత11 మ్యాచ్ల్లో టీమిండియా టాస్ ఓడిపోయినప్పటికీ చక్కటి ప్రదర్శనను కనబరుస్తోందని అభిప్రాయపడ్డాడు.