Ravi Teja: సూపర్ హీరోగా మాస్ మహారాజ్..! ముహూర్తం ఫిక్స్
"MAD" మూవీ డైరెక్టర్ కల్యాణ్ శంకర్- రవితేజ కాంబోలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూపర్ హీరో జానర్ లో మూవీ పట్టాలెక్కబోతుంది. రవితేజకు ఈ కథను వినిపించగా కథ నచ్చి ఓకే చేశారట. అన్ని కుదిరితే 2026 చివరల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.