Mr.Bachchan : ఆ ఓటీటీలో రవితేజ 'మిస్టర్ బచ్చన్'.. స్ట్రీమింగ్ అప్పుడే?
రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లో రిలీజైన నాలుగు వారాల్లో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.