Mass Jathara: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!
రవి తేజ శ్రీ లీలా కాంబోలో వస్తున్న "మాస్ జాతర" సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవి తేజ సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ట్విట్టర్లో నెగెటివిటీ ఎక్కువని, అందుకే దూరంగా ఉంటానన్నారు.