Trump: ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి.. రవిప్రకాష్ సెటైరికల్ ట్వీట్
ట్రంప్‌కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి వస్తుందా ? రాదా ? అనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై RTV రవి ప్రకాష్ ఎక్స్‌లో ట్రంప్‌పై ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు.
ట్రంప్‌కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి వస్తుందా ? రాదా ? అనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై RTV రవి ప్రకాష్ ఎక్స్‌లో ట్రంప్‌పై ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలోని ట్విన్ టన్నెల్స్ ప్రాజెక్టు విషయంలో మేఘా సంస్థ మోసానికి పాల్పడిందంటూ ముంబై హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ జరిగింది. ఇది పెద్ద కుంభకోణమని.. విస్తృతమైన దర్యాప్తు చేయాలని పిటిషనర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.
TV9 లోగో వినియోగం విషయంలో రవిప్రకాశ్‌కు రూ. 168 కోట్ల చెల్లింపుపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో TV9 లోగోపై హక్కులను రవి ప్రకాష్‌కు మార్చడం గురించి నోటీసుల్లో పేర్కొంది.4 వారాల్లో ఈ అంశంపై, చర్యలపై వివరణ ఇవ్వాలని ABCLకు ఆదేశించింది.
మీడియాపై దాడి చేయడమే కాక జర్నలిస్టులను మైక్‌తో కొట్టిన మోహన్ బాబు మీద మండిపడ్డారు సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీవీ వ్యవస్థాపకులు రవిప్రకాష్. ఇది అహంకారమే కాదు సిగ్గుచేటు కూడా అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.