Ravi Prakash: రవి ప్రకాష్ స్ఫూర్తితో వరద బాధితులకు సాయం!
తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో వారికి సాయం అందించేందుకు కడప జిల్లా వాసులు ముందుకు తరలివచ్చారు. వారు అలా రావడానికి కారణం రవి ప్రకాష్ అని తెలిపారు. 2009 లో కర్నూలు వరదల సమయంలో కూడా ఇలానే రవిప్రకాష్ స్ఫూర్తితో సహాయక కార్యక్రమాలు చేసినట్లు వారు వివరించారు.