Ratan Tata: రతన్ టాటా వీలునామాలో రహస్య వ్యక్తి.. ఆ సంచలన వ్యక్తి ఎవరంటే?
దివంగత ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా వీలునామాలో రహస్య వక్తి పేరు ఉన్నట్లు సమాచారం. జంషేడ్ పూర్ కి చెందిన మోహినీ మోహన్ కు రూ.500కోట్లకు పైగా విరాళం ఇవ్వాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.