సినిమా Prasanth Varma : ఇట్స్ అఫీషియల్.. వాయిదా పడ్డ రణ్ వీర్ - ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్, కారణం అదేనా? 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ - బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ కాంబినేషన్లో ఓ ఈసినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ పై రకరకాల వార్తలు వినిపించాయి. By Anil Kumar 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Parineeti Chopra : ఆ హీరో ప్యాంట్ లేకుండానే నా పక్కన వచ్చి కూర్చుంటాడు.. బాలీవుడ్ స్టార్ పై పరిణీతి చోప్రా షాకింగ్ కామెంట్స్! తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పరిణీతి చోప్రా రన్ వీర్ సింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. రన్ వీర్ సెట్స్ లో బట్టలు లేకుండా ఉంటాడని, ఒక్కోసారి ప్యాంట్ వేసుకోకుండా వచ్చి పక్కనే కూర్చుంటాడు. ప్యాంట్ వేసుకోవచ్చు కదా అని ఎవరో ఒకరు చెప్తేనే ప్యాంట్ వేసుకుని వస్తాడని చెప్పింది. By Anil Kumar 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prasanth Varma : రన్ వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందా? డైరెక్టర్ టీమ్ ఏం చెప్పిందంటే.. ప్రశాంత్ వర్మ – రణ్ వీర్ సింగ్ ప్రాజెక్ట్ ఆగోపోయినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ హనుమాన్ జయంతి రోజునే ఈ మూవీ షూటింగ్ స్టార్ చేసినట్లు తెలిపింది. By Anil Kumar 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prasanth Varma : రణ్ వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ కాంబో మూవీకి అదిరిపోయే టైటిల్! ప్రశాంత్ వర్మ - రణ్ వీర్ సింగ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాకి 'బ్రహ్మ రాక్షస' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారట. పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీని తెరకెక్కించనున్నారని, అన్ని భాషల్లో ఇదే టైటిల్ ని లాక్ చేసినట్లు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. By Anil Kumar 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Deep Fake Videos: ఎన్నికల వేళ స్టార్ హిరోల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్.. లోక్‌సభ ఎన్నికల వేళ తాజాగా బాలీవూడ్ స్టార్ హీరోలైన అమీర్ ఖాన్, రణ్వీర్ సింగ్ డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ వీడియోల్లో వీళ్లిద్దరూ ప్రధాని మోదీని విమర్శిస్తూ.. కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటూ కోరుతున్నట్లు కనిపిస్తోంది. By B Aravind 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Star Hero: నాడు సినిమా సెట్ నుంచి వెళ్లగొట్టారు..నేడు టాప్ హీరోగా ఎదిగాడు ! సినిమాల్లో నటించాలనేది తన కల.దాని కోసం ఎన్నోకష్టాలు పడుతూ సినీ ప్రపంచంలోకి ఆ హీరో అడుగుపెట్టాడు. కెరీర్ ప్రారంభంలో సెట్ నుంచి వెళ్లగొట్టారు, ఎంతో అవమానించారు. కానీ ఇప్పుడు టాప్ బాలీవుడ్ సెలబ్రిటీగా నిలచాడు ఆ హీరో. అతనెవరో తెలుసుకోండి! By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Deepika Padukone : ఎట్టకేలకు ప్రియుడి టాటూ తొలగించిన దీపిక.. పోస్ట్ వైరల్! స్టార్ నటి దీపికా పదుకొణె తన మెడపై టాటూను తొలగించింది. మాజీ ప్రియుడు రణ్ బీర్ కపూర్ పేరును 'RK' అని పచ్చబొట్టు వేయించుకోగా ఇన్నాళ్లకు దానిని చెరిపేసినట్లు హింట్ ఇస్తూ నెట్టింట ఫొటో షేర్ చేసింది. రణ్ వీర్ సింగ్ ఫ్యాన్స్ దీనిపై పాజిటివ్ గా స్పందిస్తూ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. By srinivas 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Deepika Padukone: దీపికా కూడా సరోగసీ ద్వారానే బేబీని కనబోతుందా? ఇందులో నిజమెంత? బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌సింగ్ ఇటీవలే అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేశారు.అయితే ఈ ఫంక్షన్లో దీపికా బేబీ బంప్ కనిపించకపోవడం రకరకాల ఊహాగానాలకు తెరలేపింది. సరోగసీ ద్వారా దీపికా బేబీకి జన్మనివ్వబోతున్నారన్న న్యూస్ వైరలవుతోంది. By Archana 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ranveer-Deepika: గుడ్ న్యూస్ షేర్ చేసిన దీపికా.. తల్లి కాబోతోందంటూ పోస్ట్! ఫ్యాన్స్‌కు దీపికా- రణవీర్ కపుల్ గుడ్ న్యూస్ చెప్పింది. దీపిక ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్‌మీడియా వేదికగా ఈ జోడి ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. By Trinath 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn