Ranveer-Deepika: గుడ్ న్యూస్ షేర్ చేసిన దీపికా.. తల్లి కాబోతోందంటూ పోస్ట్!
ఫ్యాన్స్‌కు దీపికా- రణవీర్ కపుల్ గుడ్ న్యూస్ చెప్పింది. దీపిక ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్‌మీడియా వేదికగా ఈ జోడి ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు.