Virat Kohli: రంజీలో తన వికెట్ తీసిన బౌలర్ పై విరాట్ కోహ్లీ ప్రశంసలు
రంజీ ట్రోఫీ మ్యాచ్ లో తన వికెట్ తీసిన బౌలర్ ను విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత తన వద్దకు వచ్చిన బౌలర్ హిమాన్ష్ సంఘ్వాన్తో విరాట్ హుందాగా ప్రవర్తించాడు. మంచి బంతి విసిరావ్ అని కొనియాడి బంతిపై ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చాడు.