Chevella : చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. 25 మందిపై కేసు!
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ధర్నాలో పాల్గొన్న పలువురిపై కేసులు నమోదు చేసింది. దాదాపు 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
NH 163 రోడ్డు కాదు.. కలవరపెట్టిన బస్సు ప్రమాదాలు.. తెల్లవారుజామునే...రక్తచరిత్ర.. 720 ప్రమాదాలు, 211 మంది మృతి!
చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గత కొన్నేళ్లలో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగినా రోడ్డు విస్తరణకు నోచుకోకపోవడం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
ఇప్పుడైనా నిద్రలేవండి..! | Public Fires On MLA Kale Yadaiah | Ranga Reddy Bus Incident | RTV
ORR : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన కారు
రంగారెడ్డి జిల్లా లోని నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును ఆపేశాడు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు బయటకు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
TG CRIME : చిన్ననాటి స్నేహితులు.. ఒకరి తర్వాత ఒకరు ఉరేసుకుని.. మిస్టరీ డెత్స్!
చిన్ననాటి స్నేహితులు ఒకరి తర్వాత మరొకరు ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా కొహెడ గ్రామంలో కలకలం సృష్టించింది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గ్యార శివరాజు కుమార్తె వైష్ణవి (18) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది.
TG Crime: కొంత గ్యాప్ అంతే.. అదే రిపీట్... రాయితో తల పగలకొట్టి.. భర్తను చంపిన భార్య...
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఘోరం జరిగింది.భార్య తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్యచేసి పారిపోయింది. డెయిరీ ఫామ్ లో పనిచేస్తున్న ఒక మహిళ మరో వ్యక్తితో కలసి తన భర్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
BREAKING: స్వాతంత్య్ర దినోత్సవం వేళ.. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత!
రంగారెడ్డి జిల్లా బాకారంలోని ఓ ఫార్మ్ హౌజ్ లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. పక్కా సమాచారంతో ఫార్మ్ హౌజ్ పై దాడి చేసిన పోలీసులు పార్టీలో భారీగా ఫారెన్ మద్యం, డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న పలువురికి టెస్టులు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది.
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/11/06/bus-accident-2025-11-06-14-44-09.jpg)
/rtv/media/media_files/2025/11/04/nh163-2025-11-04-08-09-10.jpg)
/rtv/media/media_files/2025/10/26/car-fire-near-orr-2025-10-26-08-45-23.jpg)
/rtv/media/media_files/2025/10/24/hyd-2025-10-24-07-51-40.jpg)
/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
/rtv/media/media_files/2025/02/20/eCjcWHynKPbfK6c59igN.png)
/rtv/media/media_files/2025/08/10/marriage-2025-08-10-16-44-15.jpg)