BREAKING: స్వాతంత్య్ర దినోత్సవం వేళ.. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత!
రంగారెడ్డి జిల్లా బాకారంలోని ఓ ఫార్మ్ హౌజ్ లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. పక్కా సమాచారంతో ఫార్మ్ హౌజ్ పై దాడి చేసిన పోలీసులు పార్టీలో భారీగా ఫారెన్ మద్యం, డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న పలువురికి టెస్టులు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది.