RGV Post: రామ్ చరణ్ పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్!
ఇటీవలే రామ్ చరణ్ 'పెద్ది' మూవీ నుంచి విడుదలైన 'చికిరి.. చికిరి' సాంగ్ నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే 50+ మిలియన్ పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.
ఇటీవలే రామ్ చరణ్ 'పెద్ది' మూవీ నుంచి విడుదలైన 'చికిరి.. చికిరి' సాంగ్ నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే 50+ మిలియన్ పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.
పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా ఫస్ట్ సింగిల్‌ను డిసెంబర్ 31న విడుదల చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఫ్యాన్స్‌కు “ఎక్స్పెక్టేషన్స్ హైగా పెట్టుకోండి” అని చెప్పడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మొదటి పాట “చికిరి చికిరి” రికార్డులు సృష్టిస్తోంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతంలో వచ్చిన ఈ సాంగ్ 35 గంటల్లోనే 53 మిలియన్ వ్యూస్ సాధించింది. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ‘పెద్ది’ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘చికిరి చికిరి’ అనే లిరికల్ సాంగ్ రిలీజై ఊరమాస్ రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
అల్లువారి ఇంట పెళ్లి సందడి నెలకొంది. అల్లు అరవింద్ మూడో అబ్బాయి, అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇటీవల జరిగిన సీమంతం (బేబీ షవర్) వేడుక వీడియోను పంచుకుంటూ, "డబుల్ సెలబ్రేషన్, డబుల్ లవ్" అంటూ ఆమె ఈ శుభవార్తను ప్రకటించారు. మెగా అభిమానులందరికీ ఇది పండుగలాంటి వార్త.
రామ్ చరణ్ ప్రస్తుతం "పెద్ది" సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు, ఇది 2026 జనవరిలో పూర్తవుతుంది. నెక్స్ట్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చే కొత్త సినిమా షూటింగ్‌ను 2026 ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. "రంగస్థలం" తర్వాత వీరి కాంబోపై భారీ అంచనాలున్నాయి.
రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర యాసలో చరణ్ కొత్తగా కనిపించనున్నారు. జన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 27, 2026న సినిమా విడుదల కానుంది.