Asia Cup 2023: రేపే హై ఓల్టేజ్ మ్యాచ్.. అందరి చూపు కోహ్లీపైనే
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాక్ మ్యాచ్కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ మ్యాచ్కు వానగండం ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం పాక్తో జరిగే మ్యాచ్లో భారత్ గెలవాలని పూజలు చేస్తున్నారు.