Asia Cup 2023 India vs Sri Lanka: పాక్ ను చిత్తుచిత్తుగా ఓడించి మంచి ఉత్సాహంగా ఉన్న టీమ్ ఇండియా మరో కీలక మ్యాచ్ కు సిద్ధమవుతోంది. సూపర్ -4 లో శ్రీలంకతో భారత్ ఈరోజు తలపడుతోంది. రెండు జట్లకు ఇది కీలకమైనది కావున పటిష్టమైన టీమ్ తో దిగుతున్నాయి. ఈరోజు మ్యాచ్ కూడా శ్రీలంకలోని కొలంబో స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 3గంటలకు ఆట ఆరంభం అవుతుంది.
పూర్తిగా చదవండి..Asia Cup 2023:ఈరోజు భారత్-శ్రీలంక మ్యాచ్, ఇవాళ కూడా వర్షం పడే ఛాన్స్
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా ఈరోజు భారత్-శ్రీలంకల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. అయితే కొలంబోలో ఇవాళ కూడా 60శాతం వర్షం పడే అవకాశం ఉంది.
Translate this News: