రాగల రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బంగాళఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా ఏర్పడి ఆ తర్వాత ఇది తుపానుగా రూపాంతరం చెందిందని పేర్కొంది. ఈ నెల 25న బెంగాల్, ఒడిశా మధ్య తీరాన్ని తుపాను తాకనుందని.. 26న తీవ్ర తుపానుగా మారుతూ బంగ్లాదేశ్ వైపు పయనిస్తుందని తెలిపింది.
పూర్తిగా చదవండి..Weather Alert: రాగల రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
రాగల రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Translate this News: