ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ టీమ్‌ల మధ్య జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 14.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 84 పరుగుల వద్ద ఉన్న సమయంలో వర్షం ప్రారంభమైంది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. 23 ఓవర్ల ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణిత ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.
పూర్తిగా చదవండి..ODI World Cup 2023: ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ టీమ్‌ల మధ్య జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.
Translate this News: