హైదరాబాద్ నగరంలో కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి కూడా చలి వణికిస్తుంటే..స్లోగా నేను ఎక్కడికి వెళ్లలేదు అంటూ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు వరుణుడు. తాజాగా గురువారం ఉదయం నుంచి నగరంలో భారీ వర్షం కురుస్తుంది. ఎర్రగడ్డ, కృష్ణానగర్, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్ లలో ఒక్కసారిగా వాన పడడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పూర్తిగా చదవండి..Hyderabad rains: అసలే చలికాలం..ఇంతలో స్లోగా ఎంట్రీ ఇచ్చిన వరుణుడు!
చలి కాలం మొదలై చాలా రోజులు అయినప్పటికీ..మళ్లీ స్లో మోషన్ లో ఎంట్రీ ఇచ్చి నగర వాసులను ఇబ్బంది పెడుతున్నాడు వరుణుడు. హైదరాబాద్ లో ఉదయం నుంచి అమీర్పేట్, కృష్ణానగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. దీంతో స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Translate this News: