ఆసియా కప్లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య మరో పోరు జరుగనుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. యుద్ధ వాతావరణాన్ని తలపించే ఈ మ్యాచ్కు వరుణుడు సహకరిస్తాడా లేదా అనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. కొలంబో వేదికగా రేపు భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. కానీ రేపు కొలంబోలో వర్షం పడే అవకాశం అధికంగా ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 10న కొలంబోలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపిన అధికారులు.. సాయంత్రం సమయంలో మాత్రం వర్షం ఖచ్చితంగా కురుస్తుందని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..India-Pakistan: హై ఓల్టేజ్ మ్యాచ్కు పొంచివున్న వర్షగండం
ఆసియా కప్లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య మరో పోరు జరుగనుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. యుద్ధ వాతావరణాన్ని తలపించే ఈ మ్యాచ్కు వరుణుడు సహకరిస్తాడా లేదా అనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది.
Translate this News: