MP Rahul Gandhi: తక్షణమే నీట్ పరీక్ష రద్దు చేయాలి.. రాహుల్ గాంధీ డిమాండ్
తక్షణమే నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ రాహుల్ గాంధీ. పేపర్ లీక్‌లను అడ్డుకోవడంతో మోదీ ఫెయిల్ అయ్యారని అన్నారు. నీట్ పరీక్ష వల్ల అనేక మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు విద్యార్థులకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/priyanka-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Rahul-gandhi-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/SHARMILA-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/RAHUL-MALLIKARJUNA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-77-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/evm-hacking-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-17-at-7.32.04-PM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-17T185021.389.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-16T170745.351.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-13T155217.721.jpg)