Latest News In Telugu Rahul Gandhi: కేదార్‌నాథ్‌లో భక్తులకు 'టీ' అందించిన రాహుల్ గాంధీ.. ఫొటోలు వైరల్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉత్తరఖాండ్‌లోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. కేదారేశ్వరుడ్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అక్కడ 'ఛాయ్ సేవ'లో పాల్గొని భక్తులకు ఆయన 'టీ' అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By B Aravind 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Congress: గెలుపే లక్ష్యం.. ఈ నెల 15 నుంచి తెలంగాణలోనే రాహుల్, ప్రియాంక మకాం! ఎన్నికలకు ముందు 15 రోజులు అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది హస్తం పార్టీ. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి 28 వరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రతీ జిల్లా కవర్ అయ్యేలా ప్రచారం నిర్వహించనున్నారు. By Nikhil 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi:మేడిగడ్డ బ్యారేజిని సందర్శించిన రాహుల్ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కొంత సేపటి క్రితం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. వంతెన మీద పగుళ్ళు చాలా ఎక్కువ అయ్యాయని...కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో అవినీతి విపరీతంగా జరిగిందని ఆయన మండిపడ్డారు. By Manogna alamuru 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నేడు మేడిగడ్డకు రాహుల్ గాంధీ...పర్మిషన్ ఇచ్చిన ఈసీ..!! ఈరోజు ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. మహాదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని పరిశీలించనున్నారు. మేడిగడ్డలో హెలిప్యాడ్ ల్యాండింగ్ కు ఈసీ అనుమతి ఇచ్చింది. By Bhoomi 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana election2023 : మీకు నేనున్నా..చంద్రయ్య కుటుంబానికి రాహుల్ భరోసా..!! అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పరామర్శించారు. మీకు నేనున్నా అంటూ చంద్రయ్య కుటుంబానికి రాహుల్ భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కల్వకుర్తి మండలంలో పర్యటించారు. By Bhoomi 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: ఫుల్ జోష్‌లో కాంగ్రెస్.. రాహుల్ గాంధీ పాదయాత్ర! కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరుస మీటింగ్‌లతో పార్టీలో జోష్ నింపుతున్నారు. ఇవాళ తెలంగాణలోని మూడు ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో ప్రసంగించడంతో పాటు షాద్ నగర్ రైల్వేస్టేషన్ నుంచి షాద్ నగర్ చౌరస్తా వరకు పాదయాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. By Trinath 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: ఉపాధి హమీ కూలీలు, కౌలు రైతులకు రాహుల్ ఆఫర్.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కౌలు రైతులతో సహా అందరికీ రైతు భరోసా కింద రూ.15 వేలు ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఉపాధి హామీ కూలీలకు రూ.12 వేలు అందిస్తామన్నారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఆగిపోతుందని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. By B Aravind 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023 : కొల్లాపూర్ పర్యటనలో మార్పు.. ప్రియాంక స్థానంలో రాహుల్..!! నేడు కొల్లాపూర్ లో కాంగ్రెస్ తలపెట్టిన భారీ బహిరంగసభకు గెస్టుగా వస్తున్న ఆలిండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పర్యటన రద్దు అయ్యింది. చివరి క్షణంలో ప్రియాంక టూర్ రద్దు అయినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రియాంక స్థానంలో సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. By Bhoomi 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: బీసీ నేతలను కాంగ్రెస్ విస్మరించిందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీసీల జనాభా 50 శాతానికి పైగా ఉండడంతో వారు ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటారని అంతా భావించారు. కానీ భారత చరిత్రలో ఒక చిన్న రాష్ట్రం ఏర్పడినప్పుడల్లా.. సాధారణంగా ఒక ఆధిపత్య కులం దానిని శాశ్వతంగా స్వాధీనం చేసుకుంటుందని బీసీలు మరచిపోయారు. ఆధిపత్య కులాలు ఎలా పనిచేస్తాయో బీసీలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. By Trinath 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn