లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ విద్యార్థులనుద్దేశించి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై మోదీ ప్రభుత్వంతో చర్చలు జరడమే ఇండియా కూటమి లక్ష్యమని తెలిపారు. కేంద్రంతో శాంతియుతంగా చర్చలు జరిపేందుకు విపక్ష నేతలందూ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. లోక్సభలో నీట్ గురించి మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేసినట్లు ధ్వజమెత్తారు. విద్యార్థుల సమస్యలపై పోరాడాలని నిర్ణయించామని తెలిపారు.
పూర్తిగా చదవండి..NEET Paper Scam: నీట్ పేపర్ స్కామ్.. విద్యార్థులకు రాహుల్ కీలక సందేశం
నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై మోదీ ప్రభుత్వంతో చర్చలు జరడమే ఇండియా కూటమి లక్ష్యమని విపక్ష నేత రాహల్ గాంధీ తెలిపారు. కేంద్రంతో శాంతియుతంగా చర్చలు జరిపేందుకు విపక్ష నేతలందూ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Translate this News: