వచ్చేసిన అక్క టీజర్.. బోల్డ్ లుక్లో కీర్తీ సురేశ్..
ధర్మరాజ్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న అక్క టీజర్ను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. కీర్తి సురేశ్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎలాంటి మాటలు లేకుండా విడుదల చేసిన టీజర్, కీర్తీ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.