Shocking News: షాకింగ్ న్యూస్.. ఇద్దరి ప్రాణం తీసిన కుక్క గోళ్లు
గుజరాత్లోని అహ్మదాబాద్లో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వన్రాజ్ మంజరియాకు కుక్క గోరు గుచ్చుకుని తగలడంతో రేబిస్ సోకి మృతి చెందాడు. అలాగే తెలంగాణలో ఓ యువకుడికి కూడా కుక్క గోరు గుచ్చి చనిపోయాడు.