Latest News In Telugu Sindhu In Olympics : ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో పీవీ సింధు.. మెడల్ వైపు మరో అడుగు! పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు మరో అడుగు ముందుకేసింది. ఎస్టోనియాకు చెందిన క్రిస్టిన్ కూబా మనిసిని ఓడించి సింధు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. వరుస సెట్లలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింధు తన అద్భుత ఫామ్ కొనసాగించింది. By KVD Varma 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Badminton at Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు శుభారంభం పారిస్ ఒలింపిక్స్‌లో ఈరోజు రెండో రోజు. ఈ ఒలింపిక్స్‌ను పీవీ సింధు విజయంతో ప్రారంభించింది. గ్రూప్ దశలో తన తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ నబా అబ్దుల్ రజాక్‌ను కేవలం 29 నిమిషాల్లోనే ఓడించింది. By KVD Varma 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: మరో పతకమే లక్ష్యం-పీవీ సింధు ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలతో అగ్రస్థానంలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మరో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. రియోలో రజతం, టోక్యోలో కాంస్యం నెగ్గిన ఈ సీనియర్ షట్లర్ మూడో పతకం కోసం గత కొన్నాళ్లుగా విపరీతమైన ప్రాక్టీస్ చేస్తోంది. By Manogna alamuru 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ చెఫ్ దే మిషన్‌గా గగన్ నారంగ్.. జూలై 26న ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌కు భారత బృందం అన్ని రకాలుగా సిద్ధం అయింది. షూటర్ గగన్ నారంగ్‌ను భారత బృందానికి చెఫ్ దే మిషన్‌గా నియమించారు. ఇంతకు ముందు ఈ స్థానంలో బాక్సర్ మేరీ కోమ్ ఉండేవారు. By Manogna alamuru 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PV Sindhu: ప్రధాని మోదీతో పీవీ సింధు చిట్ చాట్ ప్రధాని మోదీతో పీవీ సింధు చిట్ చాట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో తొలిసారిగా దేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్న ఆటగాళ్లకు సందేశం ఇవ్వాలని సింధును మోదీ కోరారు. పారిస్ ఒలింపిక్స్ గెలిచి భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటాలని అన్నారు. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు! తిరుమల శ్రీవారిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. By Durga Rao 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ French Open 2024: విజయంతో అదరగొట్టిన సింధు-శ్రీకాంత్.. ఫస్ట్ రౌండ్ కే ప్రణయ్ ఔట్! ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ప్లేయర్లు పీవీ సింధు , కిదాంబి శ్రీకాంత్ విజయంతో శుభారంభం చేశారు. ఇద్దరు తొలి రౌండ్లోనే విజయం సాధించారు. ఈ టోర్నీలో ప్రణయ్ మొదటి రౌండ్ లోనే ఔటయ్యాడు. By Bhavana 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ PV Sindhu: ఆటలో అంతంతే.. సంపాదనలో తగ్గేదే లే! ఆటలో ఏమాత్రం కలిసి రాకున్నా ఆదాయంలో మాత్రం తగ్గేదే లేదంటోంది భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు. 2023లో సింధు ఒక్క ట్రోఫీలో కూడా విజయం సాధించలేదు. అయినా, ఈ యేడు అత్యధికంగా సంపాదించిన మహిళా అథ్లెట్ల లిస్టులో 16వ ర్యాంకులో నిలిచి ఆశ్చర్యపరిచింది. By Naren Kumar 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn