పుష్ప-2 పై మెగా ఫ్యామిలీ సైలెంట్ | Pushpa 2 | RTV
పుష్ప-2 పై మెగా ఫ్యామిలీ సైలెంట్ | Pushpa 2 | Tollywood most awaited Movie is Pushpa 2. However Fans get surprised by the silence of Mega Family though trailer becomes sensational | RTV
పుష్ప-2 పై మెగా ఫ్యామిలీ సైలెంట్ | Pushpa 2 | Tollywood most awaited Movie is Pushpa 2. However Fans get surprised by the silence of Mega Family though trailer becomes sensational | RTV
పుష్ప-2 కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్ | Pushpa 2 | Expectations touch peaks on recent release of Pushpa 2 Trailer and talks prevail to become block buster | RTV
సినిమాల్లో పాత్రలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు హీరోలంతా అడవులను కాపాడే పాత్రలు పోషిస్తే.. ఇప్పడు మాఫియా, స్మగ్లింగ్ పాత్రలు చేస్తున్నారన్నారు. పుష్పను ఉద్దేశించే పవన్ ఈ కామెంట్స్ చేశారంటూ నెట్టింట చర్చ మొదలైంది.
ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ తాజా ఇంటర్వ్యూలో తన దృష్టిలో సుకుమార్ డైరెక్టర్ కాదని, తానేంటో తనకు తెలిసేలా చేసిన గురువని అన్నాడు. ఒకానొక టైం లో తన కెరీర్ అయిపోయిందనుకున్నానని, అప్పుడు సుకుమార్ ఇచ్చిన అవకాశంతోనే మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై కెమికల్ బస్తాలతో వెళ్తున్న వ్యాన్‌ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యాన్ కింద ఉన్న అరలో దాదాపు రూ.7 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఇద్దరు దుండగులు లారీ కింద ఏర్పాటు చేసిన అరలో డబ్బులు తరలించేందుకు ప్రయత్నించారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకున్నారు. అందులో తనిఖీ చేయగా.. మొత్తం 8 కోట్ల 40 లక్షల రూపాయలు సీజ్ చేశారు.
పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవ పాత్ర ని మొదట హీరో సుహాస్ చేయాల్సిందట. తాజాగా ఇదే విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ స్వయంగా వెల్లడించారు.
అల్లు అర్జున్...పుష్ప తర్వాత బాగా ఫేమస్ అయిపోయాడు. నేషనల్ అవార్డ్ విన్నర్‌గా ఈ నిలిపిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లోనే ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు ఇదే పుష్ప మూవీ మరో అరుదైన గౌరవాన్ని కూడా సంపాదించి పెట్టింది. అదేంటో మీరు కూడా చూసేయండి..