పుష్ప 2 థియేటర్లో విష ప్రయోగం.. వాంతులు, గొంతు నొప్పితో..!
మహారాష్ట్ర బాంద్రాలోని గెలాక్సీ థియేటర్లో పుష్ప 2 మూవీ స్క్రీనింగ్ సమయంలో అంతరాయం ఏర్పడింది. గుర్తు తెలియని వ్యక్తి సినిమా చూస్తున్న సమయంలో ప్రేక్షకులకు అంతరాయం కలిగించాడు. పెప్పర్ స్ప్రే ఉపయోగించడంతో ప్రేక్షకులు దగ్గు, వాంతులతో ఇబ్బంది పడ్డారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/allu-arjun-jpg.webp)
/rtv/media/media_files/2024/12/06/gphlDf1TsMSv4atnyPUt.jpg)
/rtv/media/media_files/2024/12/06/n0CBZR9J2c3fS6XXxXLX.jpg)
/rtv/media/media_files/2024/12/02/R026zeMFW2QOkaTr2sAi.jpg)
/rtv/media/media_files/2024/12/05/ATXKVeF2j1dhZaojCRgF.jpeg)
/rtv/media/media_files/2024/12/05/FjuofWgsJsrRaSwlVg6I.jpg)
/rtv/media/media_files/2024/12/05/jFthMPuX3ZCGOoqRN3My.jpg)
/rtv/media/media_files/2024/12/05/zJXApiyo8UA440aUhEr8.jpg)