Pushpa 2: పుష్ప2 భారీ రన్ టైం.. కంగారు పడుతున్న ఫ్యాన్స్!
అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' రన్ టైం బయటకొచ్చింది. 3గంటల 15నిమిషాల రన్ టైంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి. దీంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. రన్ టైం ఎక్కువ కావడంతో సినిమా ఎలా ఉంటుందోనని కంగారు పడుతున్నారు.