ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప2’. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకోవడంతో సెకండ్ పార్ట్‌పై ఎనలేని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై రాజకీయంగానూ చర్చ మొదలైంది. గతంలో బన్నీ వైసీపీ నేతకు సపోర్ట్‌గా ప్రచారం చేయడంతో వివాదం మొదలైంది.
ఇది కూడా చదవండి: చాగంటి కోటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు కీలక సూచన.. అలా చేయాల్సిందే!
అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, జనసైనికులు బన్నీని వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌పై ట్రోల్స్, విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పుష్ప 2 సినిమాను ఏపీలో తిప్పికొడతాం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ ముఖ్య నేత అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
పుష్ప 2ని అడ్డుకోలేరు
‘‘అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా మీద ఎంతమంది ఎంత దుష్ప్రచారం చేసినా అడ్డుకోలేరు. అంతేందుకు జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఆపలేకపోయారు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ ‘పుష్ప2 ’ సినిమాను కూడా ఎవ్వరూ ఆపలేరు.
ఇది కూడా చదవండి: ఇవి సరే.. రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటి: హరీష్ రావు
బాగున్న సినిమాను ఎంతటి వారైనా ఆపలేరు. రాజబాబు యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మండంగా మేము చూశాం. ఎన్టీఆర్ సినిమాలు బాగోలేకపోతే ఫ్లాప్ అయ్యాయి. దానికి ఎవరూ ఏమీ చేయలేరు. సినిమా బాగుంటే ఎవ్వరైనా చూస్తారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదే విధంగా ఎంతమంది దుష్ప్రచారం చేసినా పుష్ప2ని ఆపలేరు.
అల్లు అర్జున్ సినిమా అయినా, జూ.ఎన్టీఆర్ సినిమా అయినా బాగుంటే ఎవరైనా చూస్తారు. బాగోపోతే ఎవరూ చూడరు. నాకు తెలిసి పుష్ప 2 సినిమా కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. నేను కూడా ఆ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నాను. నాకు కూడా చాలా కోరికగా ఉంది. పార్ట్ వన్ అదిరిపోయింది. హాలీవుడ్ రేంజ్‌లో దుమ్ము దులిపేసింది. అల్లు అర్జున్ అందర్ని తలదన్నేలా ఎదిగడం వల్ల కొందరిలో బాగా జెలసీ ఉంది’’ అంటూ తాజాగా విలేకరులతో మాట్లాడారు.
పుష్ప -2, జూనియర్ ఎన్టీఆర్ పై అంబటి హాట్ కామెంట్స్.. ఎవడ్రా ఆపేది!
‘పుష్ప 2’ సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అడ్డుకోలేరని వైసీపీ నేత అంబటి రాంబాంబు అన్నారు. ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ఎంతో ప్రయత్నం చేశారు కానీ ఆపలేకపోయారు. అలాగే ఇప్పుడు పుష్ప2 సినిమాను కూడా ఎవ్వరూ ఆపలేరని పేర్కొన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప2’. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకోవడంతో సెకండ్ పార్ట్‌పై ఎనలేని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై రాజకీయంగానూ చర్చ మొదలైంది. గతంలో బన్నీ వైసీపీ నేతకు సపోర్ట్‌గా ప్రచారం చేయడంతో వివాదం మొదలైంది.
ఇది కూడా చదవండి: చాగంటి కోటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు కీలక సూచన.. అలా చేయాల్సిందే!
అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, జనసైనికులు బన్నీని వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌పై ట్రోల్స్, విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పుష్ప 2 సినిమాను ఏపీలో తిప్పికొడతాం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ ముఖ్య నేత అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
పుష్ప 2ని అడ్డుకోలేరు
‘‘అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా మీద ఎంతమంది ఎంత దుష్ప్రచారం చేసినా అడ్డుకోలేరు. అంతేందుకు జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఆపలేకపోయారు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ ‘పుష్ప2 ’ సినిమాను కూడా ఎవ్వరూ ఆపలేరు.
ఇది కూడా చదవండి: ఇవి సరే.. రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటి: హరీష్ రావు
బాగున్న సినిమాను ఎంతటి వారైనా ఆపలేరు. రాజబాబు యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మండంగా మేము చూశాం. ఎన్టీఆర్ సినిమాలు బాగోలేకపోతే ఫ్లాప్ అయ్యాయి. దానికి ఎవరూ ఏమీ చేయలేరు. సినిమా బాగుంటే ఎవ్వరైనా చూస్తారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదే విధంగా ఎంతమంది దుష్ప్రచారం చేసినా పుష్ప2ని ఆపలేరు.
అల్లు అర్జున్ సినిమా అయినా, జూ.ఎన్టీఆర్ సినిమా అయినా బాగుంటే ఎవరైనా చూస్తారు. బాగోపోతే ఎవరూ చూడరు. నాకు తెలిసి పుష్ప 2 సినిమా కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. నేను కూడా ఆ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నాను. నాకు కూడా చాలా కోరికగా ఉంది. పార్ట్ వన్ అదిరిపోయింది. హాలీవుడ్ రేంజ్‌లో దుమ్ము దులిపేసింది. అల్లు అర్జున్ అందర్ని తలదన్నేలా ఎదిగడం వల్ల కొందరిలో బాగా జెలసీ ఉంది’’ అంటూ తాజాగా విలేకరులతో మాట్లాడారు.
AP News : రూ.10 వేలు ఇవ్వు.. లేదంటే పక్కలోకి రా.. టీడీపీ నేత వేధింపులు!
కస్తూర్బా స్కూల్లో తన కూతురికి సీటు కావాలని అడిగితే కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశాడు. స్కూల్లో సీటు Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
Weather Update: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల వారికి బూడిద వర్షం.. ఆందోళనలో ప్రజలు
నంద్యాల | Short News | Latest News In Telugu | వాతావరణం | మెదక్ | కడప | గుంటూరు | విజయనగరం | అనంతపురం | పశ్చిమ గోదావరి | తూర్పు గోదావరి | కర్నూలు | శ్రీకాకుళం | వైజాగ్ |
HHVM: పవన్ కల్యాణ్ కు బిగ్ షాక్.. మరో వివాదంలో హరిహర వీరమల్లు!
‘హరిహర వీరముల్లు’ సినిమా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారని ఏపీ సీపీఎం కార్యదర్శి శ్రీనివాస రావు ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Roja-Pawan kalyan : పవన్‌ను అంత మాటన్న రోజా.. అపానవాయువు అంటూ సంచలన ట్వీట్!
పవన్ కామెంట్స్ పై కూడా రోజా ఇన్ డైరెక్ట్ గానే సంబోధించారు. అపానవాయువు అంతటా ఉంటుంది కానీ ఏమి లాభం? అంటూ Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Hari Hara Veeramallu: హరిహర వీర మల్లుకు చంద్రబాబు అభినందనలు..ఎన్నాళ్లనుంచో అంటూ...
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అకాంక్షించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
love couple : అరె మామ ప్రేమ గుడ్డిదే కాదు నో ఏజ్ లిమిట్స్ కూడా...
ప్రేమ గుడ్డిదే కాదు వయసుతో కూడా సంబంధం లేదని నిరూపించింది చిత్తూరుకు చెందిన ప్రేమజంట. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Hulk Hogan: రెజ్లింగ్ కింగ్ హల్క్ హోగన్ హార్ట్ అటాక్ తో మృతి
USA: భారతీయులపై అక్కసు..వారిని నియమించుకోవద్దన్న ట్రంప్
Light Beer vs Strong Beer : లైట్ బీరు మంచిదా..స్ట్రాంగ్ బీరు మంచిదా?
OpenAI Chatgpt: డాక్టర్లనే మరిపించిన చాట్‌జీపీటీ.. నెలల తరబడి బాధపడుతున్న సమస్యకు పరిష్కారం
pawan kalyan: హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కట్ చేసుకోండి.. పవన్ సంచలన స్టేట్మెంట్!