Priyanka Chopra: తమ్ముడి పెళ్ళిలో ప్రియాంక చోప్రా డ్రెస్ చూస్తే.. మతిపోవాల్సిందే..!
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నటి నీలమ్ ఉపాధ్యాయను వివాహం చేసుకోబోతున్నారు. తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.