Big Breaking: విజయవాడ శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ కిడ్నాప్.. సీసీ కెమెరాలో అంతా రికార్డ్..
విజయవాడలో శుక్రవారం రాత్రి ఓ ప్రైవేటు కాలేజీ ప్రిన్సిపాల్ కిడ్నాప్ కలకలం రేపింది. శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాలపాటి శ్రీనివాస్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
మిస్ యు అమ్మ.. ! | Narayana College Student Yashwanth Incident Shocking Facts Revealed | RTV
Tirupati: అర్థరాత్రి నర్సింగ్ హాస్టల్ లో దూరిన ప్రిన్సిపాల్...విద్యార్థినీలు ఏం చేశారంటే
తిరుపతిలోని ఓ నర్సింగ్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ కాలేజీకి చెందిన ప్రిన్సిపాల్ అర్థరాత్రి స్థానిక లీలామహల్ సర్కిల్ లో ఉన్న వర్మ కాలేజీ నర్సింగ్ హాస్టల్లోకి ప్రవేశించడం కలకలం రేపింది. ప్రిన్సిపాల్ ను గదిలో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు
Viral Video: డిగ్రీ విద్యార్థినులతో ప్రిన్సిపల్ హోళీ.. ఎత్తుకుని అసభ్యంగా తాకుతూ దారుణం: వీడియో
హోళీ సందర్భంగా ఏపీలో ఓ ప్రిన్సిపల్ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. కదిరి అమృతవల్లి డిగ్రీ కాలేజీ అమ్మాయిలను ఎత్తుకుని బురదలో పడేశాడు వెంకటపతి. కొందరిని బ్యాడ్ టచ్ చేశాడు. వీడియో వైరల్ అవుతుండగా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
Hyderabad: గదిలోకి పిలిచి, ప్యాంట్ జిప్ తీసి.. పిల్లలతో ప్రిన్సిపల్ వికృత చేష్టలు!
తెలంగాణలో మరో కీచక టీచర్ నిర్వాకం బయటపడింది. బోడుప్పల్ శ్రీ బ్రిలియంట్ టెక్నో హైస్కూల్ ప్రిన్సిపల్ రవీందర్రావు తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ స్కూల్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. రవీందర్‌రావుపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
Gujarat: పాఠాలు సరిగ్గా చెప్పట్లేదని ఉపాధ్యాయుడిని కొట్టిన ప్రిన్సిపల్
సరిగ్గా చదవడం లేదని కొట్టే టీచర్లను చూస్తుంటాం..కానీ పాఠాలు సరిగ్గా చెప్పడం లేదని టీచర్లను కొట్టే ప్రిన్సిపల్ ను ఎప్పుడైనా చూశారా...గుజరాత్‌లోని భరూచ్ జిల్లా నవయుగ్ పాఠశాల ప్రిన్సిపల్ ఇదే పని చేశారు. దీని వీడియో వైరల్ అయింది.
Madhya Pradesh: ప్రిన్సిపల్ చెంప పగులకొట్టిన విద్యార్థి..వీడియో వైరల్
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ విద్యార్థి ఏకంగా తన స్కూల్ మహిళా ప్రిన్సిపాల్ చెంప పగులగొట్టాడు. ఫీజుల విషయమై ఇద్దరికి మధ్య జరిగిన గొడవలో ఒకరినొకరు కొట్టుకున్నారు. తనను ప్రిన్సిపల్ కొట్టిందన్న కోపంలో విద్యార్థి కూడా చేయి చేసుకున్నాడు.
Uttara Pradesh: క్లాస్‌లో పోర్న్ చూసిన విద్యార్థులు..అడ్డుకున్న ప్రిన్సిపల్ ను చితకబాదిన వైనం..
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని ఓ ఇంటర్ కాలేజీలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. క్లాస్‌లో పోర్న్ చూస్తున్నారని విద్యార్ధులను దండించటానికి వచ్చిన ప్రిన్సిపల్‌ను తిరిగి ఆ విద్యార్ధులే చితక్కొట్టిన సంఘటన వైరల్ అయింది.