Putin: ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదు..పుతిన్ కీలక వ్యాఖ్యలు!
అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు ట్రంప్ పై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు ట్రంప్ పై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించారు. అత్యధిక ఓట్ల మెజార్టీతో ప్రెసిడెంట్ పదవి సొంతం చేసుకున్నారు. శ్రీలంక ప్రెసిడెంట్‌గా అనుర కుమార ప్రమాణ స్వీకారం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ స్పష్టం చేసింది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వచ్చే నెలలో విదేశీ పర్యటన చేయనున్నారు. ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఫిజీ, న్యూజిలాండ్, తూర్పు తిమూర్ దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. దానికన్నా ముందు ఆగస్టు 2,3 తేదీల్లో రాష్ట్రపతి భవన్లో ముర్ము రాష్ట్ర గవర్నర్లను మీట్ అవ్వనున్నారు.
మాల్దీవులు అధ్యక్షుడు మొహ్మద్ ముయిజ్జు పై చేతబడి చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం, ఆమె మాజీ భర్త అధ్యక్షుడి కార్యాలయ మంత్రి ఆదం రమీజ్‌ని అరెస్ట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు శిక్ష పడడం మీద స్పందించారు. తాను ఎంత దేశాధ్యక్షుడిని అయినా ఒక తండ్రినే అంటూ ఎమోషనల్‌గా స్పందించారు. తన కుమారుడి మీద వచ్చిన విచారణ ఫలితాన్ని అంగీకరిస్తున్నా అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు జో బైడెన్.
ఎప్పుడూ లేనిది అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భారత్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ వలదారులను అనుమతించడానికి ఇండియా భయపడుతుంది అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. అందుకే భారత్‌లో అభివృద్ధి వేగంగా లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.
'మాకు ఉపన్యాసాలు ఇస్తున్నారు...' అంటూ బీబీసీ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ దేశ అధ్యక్షుడు వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదిక సమర్పించింది. మొత్తం 18వేల పేజీలతో నివేదిక సమర్పించారు. ఇందులో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా..రాజ్యాంగంలోని చివరి 5 ఆర్టికల్స్‌ను సవరించాలని సిఫారసు చేశారు.