Prashanth Kishore : 'జన్ సురాజ్' అప్పుడే రాజకీయ పార్టీగా మారుతుంది: పీకే
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పూర్తిస్థాయిలో రాజకీయ నాయుకుడిగా మారనున్నారు. బిహార్లో ఆయన ప్రారంభించిన జన్సురాజ్ ప్రచారం.. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాజకీయ పార్టీగా మారనుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.