Prashant Kishor: తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్దే గెలుపు.. పీకే కీలక వ్యాఖ్యలు
ఎన్నికల వ్యాహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతోందన్నారు. ఆ రాష్ట్రంలో జరిగిన అభివృద్దే అందుకు నిదర్శనమన్నారు. మరోవైపు రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టిపోటీ ఉంటుందన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-23T173649.761-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-05T151651.503-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pk-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/tdp-pk-jpg.webp)