ARMY JAWAN: స్వగ్రామానికి రామకృష్ణ రెడ్డి భౌతిక కాయం.. ప్రభుత్వ లాంచనాలతో మట్టి కార్యక్రమం
కశ్మీర్ లడక్‌లో ఆర్మీ రిహార్సల్స్ లో మృతి చెందిన ప్రకాశంజిల్లా కాల్వపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రామకృష్ణ రెడ్డి భౌతిక కాయం స్వగ్రామానికి చేరింది. గన్నవరం ఎయిర్ పోర్టులో గణ నివాళి అర్పించారు ప్రముఖులు. మంగళవారం అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.