Prajwal Revanna : అత్యాచారం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు
JDS మాజీ ఎంపీ ప్రజ్వేల్ రేవణ్ణకు బిగ్ షాక్ తగిలింది. తన ఇంట్లో పనిమనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో అతనికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. తాజాగా అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.