ప్రజ్వల్ రేవణ్ణ వల్ల ఎవరైనా మహిళలు, బాలికలు ప్రభావితమైతే మా వద్ద ఫిర్యాదు చేయవచ్చని బెంగళూరు రాష్ట్ర మహిళా కమిషన్ ఆహ్వానించింది.మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్నాడు. ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ వల్ల బాలికలు కూడా ప్రభావితమై ఉండవచ్చని రాష్ట్ర మహిళా కమిషన్ అనుమానం వ్యక్తం చేసింది.
పూర్తిగా చదవండి..బ్రజ్వల్ రేవణ్ణ బాధిత బాలికలకు మహిళా కమిషన్ పిలుపు!
ప్రజ్వల్ రేవణ్ణ వల్ల ఎవరైనా మహిళలు, బాలికలు ప్రభావితమైతే మా వద్ద ఫిర్యాదు చేయవచ్చని బెంగళూరు రాష్ట్ర మహిళా కమిషన్ ఆహ్వానించింది.గతంలో మహిళా కమిషన్ ఈ కేసు దర్యాప్తుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.ఆ బృందానికి బాధితులు ఫిర్యాదు చేయవచ్చని కమిషన్ తెలిపింది.
Translate this News: