Karnataka: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడి మీద లైంగిక వేధింపుల కేసు
కర్ణాటకలో హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై కూడ లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఈ నెల 16న తనను ఫామ్ హౌస్కు పిలిచి లైంగికంగా వేధంచాడని ఓ యవకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.