Daaku Maharaj Exclusive Interview With Suma | Pragya Jaiswal | Bobby | Shraddha Srinath | Naga Vamsi
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్రికెటర్ శుభ్మన్ గిల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.' అతను చాలా క్యూట్ గా ఉంటాడు. నేను సింగిల్ గానే ఉన్నాను. అతనితో డేటింగ్ కు నేను రెడీ. మీరేం అనుకుంటారో అనుకోండి ఇది జరిగేలా చూడండి..' అని చెప్పింది.
'అఖండ' మూవీ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చీరకట్టులో ఉన్న లేటెస్ట్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. నావీ బ్లూ కలర్ శారీ ధరించి హాట్ హాట్ ఫోజిలిస్తూ దిగిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో అందాలు ఆరబోస్తూ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. హాటైన సొగసును సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటోంది.
రకుల్ థాయ్ లాండ్ లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో రకుల్ కి కాబోయే భర్త జాకీ భగ్నానీతో పాటు మరికొంత మంది స్నేహితులు కూడా ఉన్నారు. టాలీవుడ్ నుంచి ఈ పార్టీకి మంచు లక్ష్మి , ప్రగ్యా జైస్వాల్ హాజరయ్యారు
టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మిత్రులతో కలిసి విహారాలు చేస్తూ ఆనందంగా గడుపుతోంది. బికినీ వేసిన ప్రగ్యా జైస్వాల్ తాజా ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, నటి మంచు లక్ష్మి విదేశాల్లో తెగ సందడి చేస్తున్నారు. బీచ్ లో హల్ చల్ చేస్తూ ఫొటోస్ కు పోజులు ఇస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. మంచు లక్ష్మి షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మరాయి.
ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ తాజాగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో బాలకృష్ణ మూడు కోణాల్లో కనిపించనుండగా ఆయన సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలుస్తోంది.