/rtv/media/media_files/2025/07/20/pragya-jaiswal-in-red-pic-one-2025-07-20-17-28-59.jpg)
'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ప్రగ్య తన గ్లామర్, నటనతో ఫిదా చేసింది. ఈ సినిమాలో ప్రగ్య నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫెయిర్ అవార్డు వరించింది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేదు.
/rtv/media/media_files/2025/07/20/pragya-jaiswal-in-red-pic-two-2025-07-20-17-28-59.jpg)
2021లో బాలయ్య సరసన 'అఖండ' సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పడింది. ఈ సినిమాతో ప్రగ్యాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
/rtv/media/media_files/2025/07/20/pragya-jaiswal-in-red-pic-three-2025-07-20-17-28-59.jpg)
ఆ తర్వాత మళ్ళీ బాలయ్యతో కలిసి 'డాకు మహారాజ్' సినిమాతో మరో హిట్ కొట్టింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా 'టైసన్ నాయుడు' సినిమా చేస్తోంది.
/rtv/media/media_files/2025/07/20/pragya-jaiswal-in-red-pic-four-2025-07-20-17-28-59.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా కనిపించే ప్రగ్య కొత్త కొత్త ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
/rtv/media/media_files/2025/07/20/pragya-jaiswal-in-red-pic-five-2025-07-20-17-28-59.jpg)
తాజాగా రెడ్ డ్రెస్ లో ప్రగ్య స్టన్నింగ్ గ్లామర్ షో నెట్టింట కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది. ఈ ఫొటోలపై నెటిజన్లు లైకులు వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/07/20/pragya-jaiswal-in-red-pic-six-2025-07-20-17-28-59.jpg)
ప్రగ్య తమిళంలో 'విరాట్టు', హిందీలో 'టిటూ ఎంబీఏ', తెలుగు 'మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/07/20/pragya-jaiswal-in-red-pic-seven-2025-07-20-17-28-59.jpg)
చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ప్రగ్య.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది.
/rtv/media/media_files/2025/07/20/pragya-jaiswal-in-red-pic-eight-2025-07-20-17-28-59.jpg)
గ్లామరస్ గా కనిపించే ఈ బ్యూటీ ట్రెడిషనల్ పాత్రల్లోనూ మెప్పిస్తుంది. 'అఖండ'లో కలెక్టర్గా ఎంతో హుందాగా కనిపించింది.