/rtv/media/media_files/2025/07/10/pragya-jaiswal-in-white-pic-one-2025-07-10-16-22-32.jpg)
ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు లైకులతో కామెంట్ సెక్షన్ నింపేశారు. అందంగా ఉన్నారు, ఫిట్‌గా ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/07/10/pragya-jaiswal-in-white-pic-two-2025-07-10-16-22-32.jpg)
ప్రగ్యా వరుణ్ తేజ్ జోడిగా 'కంచె' సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్న విజయం రాలేదు.
/rtv/media/media_files/2025/07/10/pragya-jaiswal-in-white-pic-three-2025-07-10-16-22-32.jpg)
2021లో బాలయ్య 'అఖండ ' సినిమాతో పెద్ద విజయం సాధించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తెలుగులో ఈ ముద్దుగుమ్మ మంచి అవకాశాలు దక్కాయి.
/rtv/media/media_files/2025/07/10/pragya-jaiswal-in-white-pic-four-2025-07-10-16-22-32.jpg)
ప్రస్తుతం బాలయ్య 'అఖండ 2' లో కూడా ఛాన్స్ కొట్టేసింది. దీంతో పాటు తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన 'టైసన్ నాయుడు' సినిమాలో కూడా నటిస్తోంది.
/rtv/media/media_files/2025/07/10/pragya-jaiswal-in-white-pic-five-2025-07-10-16-22-33.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ కనిపించే ఈ బ్యూటీ.. తరచు తన గ్లామరస్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
/rtv/media/media_files/2025/07/10/pragya-jaiswal-in-white-pic-three-2025-07-10-16-22-32.jpg)
తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ నటించింది ప్రగ్యా.. హిందీలో అక్షయ్ కుమార్ సరసన 'ఖేల్ ఖేల్ మెయిన్ ' మూవీ చేసింది.
/rtv/media/media_files/2025/07/10/pragya-jaiswal-in-white-pic-one-2025-07-10-16-22-32.jpg)
ప్రగ్య తెలుగులో ఆచారి అమెరికా యాత్ర, నక్షత్రం, ఓం నమో వెంకటేశాయ, మిర్చీ లాంటి కుర్రాడు సినిమాలు చేసింది.