/rtv/media/media_files/2025/08/28/pragya-jaiswal-pic-one-2025-08-28-21-52-23.jpg)
బాలయ్య అఖండ సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ప్రగ్య. ఈ సినిమా తర్వాత మళ్ళీ అఖండ 2 లో కూడా బంపర్ ఆఫర్ కొట్టేసింది.
/rtv/media/media_files/2025/08/28/pragya-jaiswal-pic-two-2025-08-28-21-52-23.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తరచూ ఇన్ స్టాగ్రామ్ లో గ్లామరస్ ఫొటో షూట్లు షేర్ చేస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది.
/rtv/media/media_files/2025/08/28/pragya-jaiswal-pic-three-2025-08-28-21-52-23.jpg)
తాజాగా బ్లూ ట్రౌజర్ విత్ స్లీవ్ లెస్ టాప్ లో ప్రగ్య ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/08/28/pragya-jaiswal-pic-four-2025-08-28-21-52-23.jpg)
ఈ ఫొటోలను ప్రగ్య ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన క్షణాల్లోనే వేలల్లో లైక్స్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. నెటిజన్లు స్టన్నింగ్, సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/08/28/pragya-jaiswal-pic-five-2025-08-28-21-52-23.jpg)
తెలుగుతో పాటు హిందీలోనూ పలు సినిమాలతో అలరించింది ప్రగ్య.
/rtv/media/media_files/2025/08/28/pragya-jaiswal-pic-six-2025-08-28-21-52-23.jpg)
తెలుగులో కంచె, జయ జానకి నాయక, అఖండ, డాకు మహారాజ్ సినిమాలు ప్రగ్యకు మంచి పేరు తెచ్చాయి.
/rtv/media/media_files/2025/08/28/pragya-jaiswal-pic-seven-2025-08-28-21-52-23.jpg)
సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తుంటుంది ప్రగ్య.