Tollywood: బీచ్ లో హల్చల్ చేస్తున్న టాలీవుడ్ బ్యూటీస్..మీరు ఓ లుక్కేయండి
టాలీవుడ్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, నటి మంచు లక్ష్మి విదేశాల్లో తెగ సందడి చేస్తున్నారు. బీచ్ లో హల్ చల్ చేస్తూ ఫొటోస్ కు పోజులు ఇస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. మంచు లక్ష్మి షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మరాయి.