సినిమా Prabhas: డార్లింగ్ ఈజ్ బ్యాక్.. లవర్ బాయ్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చిన 'రాజా సాబ్'! ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'రాజా సాబ్'నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఫ్యాన్ ఇండియా గ్లింప్స్’ పేరుతో రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోలో ప్రభాస్ లవర్ బాయ్ లుక్ లో కనిపించి అట్రాక్ట్ చేశాడు. డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. By srinivas 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా The RajaSaab Movie: ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. 'రాజా సాబ్' గ్లింప్స్ అప్డేట్..! ప్రభాస్- డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'రాజాసాబ్'. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'రాజాసాబ్' ఫస్ట్ గ్లింప్స్ రేపు సాయంత్రం 5.03 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. By Archana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thaman : గేమ్ చేంజర్, రాజా సాబ్ సినిమాలపై అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చిన థమన్..! మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా ఓ మ్యూజికల్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఇందులో గేమ్ చేంజర్, రాజా సామ్ సినిమాల అప్డేట్స్ ఇచ్చారు. ఆగస్టు ఎండింగ్ నుంచి 'గేమ్ ఛేంజర్' అప్డేట్స్ ఇస్తామని, ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కు తగ్గట్టుగా 'రాజా సాబ్' సంగీతం ఉంటుందని తెలిపారు. By Anil Kumar 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jagapathi Babu : ఫారిన్ లో 'కల్కి' సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకున్న జగపతి బాబు.. వైరల్ అవుతున్న వీడియో! 'కల్కి' మూవీ సక్సెస్ ను జగపతి బాబు ఫారిన్ లో ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. అందులో మందు బాటిల్ కలుపుతూ కనిపించారు. ప్రభాస్, కల్కి టీమ్‌కు చీర్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. By Anil Kumar 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Amitabh Bachchan : ప్రభాస్ కు అది కామన్.. కానీ నాకు అలా కాదు : అమితాబ్ బచ్చన్ 'కల్కి 2898AD' చిత్రానికి వస్తోన్న విశేష స్పందనపై అమితాబ్ బచ్చన్ ఆనందం వ్యక్తంచేశారు. ఇలాంటి సక్సెస్‌లు ప్రభాస్‌కు రొటీన్‌గా మారాయని.. ఇటీవల కాలంలో ఆయన నటించిన చాలా చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్‌లోకి వచ్చాయని తెలిపారు. By Anil Kumar 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన 'కల్కి'.. ప్రభాస్ కెరీర్ లోనే అరుదైన రికార్డ్! ప్రభాస్ 'కల్కి 2898AD' మూవీ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. 'కల్కి' కంటే ముందు ఈ రికార్డును ఆరు భారతీయ చిత్రాలు సాధించగా.. 'కల్కి' ఏడో స్థానంలో నిలిచింది. By Anil Kumar 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి' ఓటీటీలోకి వచ్చేది ఆరోజేనా? 'కల్కి' ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ రెండు సంస్థలు దక్కించుకున్నాయి. ఇందులో భాగంగానే ఆగస్టు 15 నుంచి 'కల్కి' ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. లాంగ్ వీకెండ్ కాబట్టి ఓటీటీ సంస్థలు ఈ తేదీకే మొగ్గు చూపే అవకాశముందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. By Anil Kumar 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Amitabh Bachchan : వాళ్ళతో కలిసి 'కల్కి' చూడాలని ఉంది.. అమితాబ్ బచ్చన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! 'కల్కి' విజయం సాధించిన నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ దర్శకుడిని ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఇందులో అమితాబ్ 'కల్కి పై తెలుగు ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉందో స్వయంగా వాళ్లనే అడిగి తెలుసుకోవాలి.హైదరాబాద్‌లో ఉన్న తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలి' అని అన్నారు. By Anil Kumar 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu : ప్రభాస్ 'కల్కి' పై మహేష్ ప్రశంసలు.. వైరల్ అవుతున్న ట్వీట్! 'కల్కి' సినిమా చూసిన మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. మూవీపై తనదైన రివ్యూ ఇచ్చారు. 'కల్కి ఓ అద్భుతం.. జస్ట్ వావ్. నాగ్ అశ్విన్ విజన్‌కు హ్యాట్సాఫ్. ప్రతి ఫ్రేమ్ కళాఖండంలా ఉంది' అంటూ సినిమాలో యాక్ట్ చేసిన వారందరిపై పొగడ్తలు కురిపించారు. By Anil Kumar 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn