Manchu Vishnu: అలా అడిగితే ప్రభాస్ చంపేస్తా అన్నాడు.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!
విష్ణు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'కన్నప్ప' లో ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ నాన్న పై ప్రేమతో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అయినప్పటికీ మళ్ళీ వెళ్లి ఆఫర్ చేయగా.. డబ్బుల గురించి మాట్లాడితే చంపేస్తా అని అన్నారని తెలిపారు.