Kalki 2: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?
కల్కి 2898 AD సీక్వెల్ పెద్ద బడ్జెట్తో, భారీ అంచనాలతో తెరకెక్కనుంది. మూవీ నుండి దీపికా తప్పుకోవడంతో, నాగ్ అశ్విన్ ఎవరిని హీరోయిన్ గా తెస్తాడు అన్నదానిపై అందరి దృష్టి పడింది. మరి ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరి ఖాతాలో పడుతుందో చూడాలి!